Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై అంజయ్య కు ఎస్పీ ఘనంగా సన్మానం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 4:54 PM నాగర్ కర్నూల్General
ఎస్సై అంజయ్య కు ఎస్పీ ఘనంగా సన్మానం - Udayam
అచ్చంపేట మండలం సిద్దాపూర్‌ పోలీస్ ‌స్టేషన్ ‌లో ఎస్సైగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన అంజయ్యను జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జి. పాటిల్‌ ఘనంగా సన్మానించారు. పోలీస్‌ శాఖలో 38 ఏళ్లపాటు నిజాయతీ, క్రమశిక్షణతో అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...