Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో 44.266 నీటి నిల్వ

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 7:26 AM నిజామాబాద్General
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో 44.266 నీటి నిల్వ - Udayam
రాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 1079.70 అడుగులుగా, నీటి నిల్వ 44.266 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 1,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అంతే స్థాయిలో నీటిని బయటకు విడుదల చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 34.150 టీఎంసీల నీరు చేరింధని అధికారులు వెల్లడించారు

Comments

G
Loading comments...