వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఎస్పీ జానకి అన్నారు. తమ అనుభవంతో యువతకు మంచి విలువలు నేర్పాలని సూచించారు.
మైనర్లు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చూడాలని, మైనర్ల డ్రైవింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Comments
Loading comments...

