Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఎంసీ చైర్మన్లుకు హోంమంత్రి అనిత సన్మానం

Follow Udayam on Google
Raj Kumar Oct 01, 2026 3:24 PM విశాఖపట్నంGeneral
ఎస్ఎంసీ చైర్మన్లుకు హోంమంత్రి అనిత సన్మానం - Udayam
పాయకరావుపేట నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పాఠశాలల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల్లో విజయం సాధించిన చైర్మన్లుకు హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. నక్కపల్లిలోని తన నివాసం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఎస్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన చైర్మన్లు, వైస్ చైర్మన్లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...