వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఏ ఒక్క అర్హుడైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో రాజేందర్
నేతృత్వంలో నియోజకవర్గంలోని తహసీల్దార్లతో ఎస్‌ఐఆర్, 22(ఏ) భూములు, రెవెన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

