Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ కాని ఓటర్లకు విచారణలు

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 5:10 PM మహబూబ్‌నగర్General
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ కాని ఓటర్లకు విచారణలు - Udayam
జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌లో మ్యాపింగ్ కాని ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై వ్యక్తిగత విచారణలు నిర్వహిస్తున్నారు. సంబంధిత ఓటర్లు తమ వివరణలు, ఆధార పత్రాలను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...