Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ ఐ ఆర్ పునఃపరిశీలన రాజకీయ నాయకులు అధికారులతో సమీక్ష

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 30, 2026 6:24 PM నిర్మల్General
ఎస్ ఐ ఆర్ పునఃపరిశీలన రాజకీయ నాయకులు అధికారులతో సమీక్ష - Udayam
ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న సర్ పునః పరిశీలన పట్ల ప్రత్యేక దృష్టితో ఉండి ముందుకెళ్తున్నామని నిర్మల్ ఆర్డీవో దేవిదాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయా మండలాల తహసిల్దార్ లు , రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ఓటర్లు ఎవరికి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులతో పాటు స్థానిక రాజకీయ నాయకులపై కూడా ఉందని చెప్పారు.

Comments

G
Loading comments...