వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్‌పై సీఈవో వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పాల్గొన్నారు. నోటీసుల జనరేషన్ పూర్తి కాగా, డెలివరీ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మిగిలిన విచారణల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.
ఫారం-6, ఫారం-8 దరఖాస్తులతో పాటు పెండింగ్ ఫిర్యాదులను త్వరలోనే పరిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

