Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌-35పై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 1:56 PM జాతీయంGeneral
ఎఫ్‌-35పై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు - Udayam
అమెరికా ఎఫ్‌-35 యుద్ధ విమానాల కొనుగోలుపై భారత వైమానిక దళం చీఫ్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అధికారులను ఆ విమానాల దగ్గరకు కూడా రానివ్వరని, కానీ భారత్‌కు విక్రయిస్తామని చెబుతున్నారని విమర్శించారు. ఎఫ్‌-35పై అమెరికా నుంచి అధికారిక ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు. రష్యా అందిస్తున్న సుఖోయ్‌ ఎస్‌యూ-57పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

Comments

G
Loading comments...