వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కార్లు ఢీకొన్నాయి. తితిదే కల్యాణ మండపం సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

