వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్-I పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్యాకేజింగ్ టెక్నాలజీ, మెటీరియల్స్ సైన్స్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో ఎం.ఫిల్/పీహెచ్‌డీతో పాటు అనుభవం ఉన్నవారు అర్హులు.
అభ్యర్థులు నవంబర్ 7లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. వివరాలకు iith.ac.in చూడండి.
Comments
Loading comments...

