వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో నీటి కష్టాలు మొదలయ్యాయి. చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలతో బోరుబావి వద్ద నిరసన తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో మహిళలు ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

