Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్వాడీ సంఘం పెద్దలతో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి భేటీ

Follow Udayam on Google
Harika Oct 29, 2026 10:57 AM గుంటూరుGeneral
మార్వాడీ సంఘం పెద్దలతో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి భేటీ - Udayam
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి మార్వాడీ సంఘం పెద్దలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పార్టీ నేతలు నూరి ఫాతిమా, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్వాడీ సంఘం పెద్దలు శ్రీదేవికి మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...