Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ప్లాస్టిక్ నోట్లకు రంగం సిద్ధం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 10:52 AM జాతీయంGeneral
భారత్‌లో ప్లాస్టిక్ నోట్లకు రంగం సిద్ధం - Udayam
దేశంలో పాలిమర్ నోట్ల ముద్రణకు ఆర్‌బీఐ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.10, రూ.20 విలువైన ఒక బిలియన్ నోట్ల ముద్రణకు ప్రభుత్వ అనుమతి లభించింది. పాలిమర్ నోట్ల తయారీకి అవసరమైన సాంకేతికత, ప్రత్యేక రసాయనాలు, నాణ్యమైన ప్లాస్టిక్ ఫిల్మ్‌పై భారత్ దృష్టి సారిస్తోంది. నోట్ల మన్నికను పరీక్షించేందుకు ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు.

Comments

G
Loading comments...