Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయేకు 16 సీట్లు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 10:56 AM జాతీయంGeneral
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయేకు 16 సీట్లు - Udayam
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 28 స్థానాలకు గాను 16 స్థానాలను గెలుచుకుంది. అక్టోబర్ 23న జరిగిన పోలింగ్ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోగా, బిహార్‌లో జన సురాజ్ పార్టీ ఖాతా తెరిచింది.

Comments

G
Loading comments...