Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సైనిక బలానికి BVS 10 వాహనాలు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 10:53 AM జాతీయంGeneral
గుజరాత్‌లోని హజీరా, సూరత్‌లో ఎల్‌అండ్‌టీ, BAE Systems సంస్థలు భారత సైన్యం కోసం BVS 10 సింధు ఆల్-టెర్రైన్ వాహనాల తయారీని ప్రారంభించాయి. సైన్యం ఇప్పటికే 18 వాహనాలకు ఆర్డర్ ఇచ్చింది. లడఖ్‌లో 18,000 అడుగుల ఎత్తులో, మైనస్ 55 డిగ్రీల చలిలో సైనిక కార్యకలాపాలకు ఇవి ఉపయోగపడతాయి. కచ్‌లోని ఎడారి, చిత్తడి నేలలు, గ్రేట్ రణ్ ప్రాంతాల్లో గస్తీకి కూడా వీటిని వినియోగించనున్నారు.

Comments

G
Loading comments...