Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంవీఎస్ కాలేజీలో నేడు జాబ్ డ్రైవ్

Follow Udayam on Google
sreekanth patel Aug 31, 2026 10:30 AM మహబూబ్‌నగర్General
ఎంవీఎస్ కాలేజీలో నేడు జాబ్ డ్రైవ్ - Udayam
మహబూబ్‌నగర్ ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. పద్మావతి తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ లేదా ఫెయిల్ అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు వసతి, బీమా, పరిశ్రమ అనుభవ ధ్రువపత్రాలు అందించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...