Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంటర్ ఫ్యునర్షిప్ పై కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 21, 2026 8:45 PM విశాఖపట్నంGeneral
ఎంటర్ ఫ్యునర్షిప్ పై కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ - Udayam
VSP..కెరియర్ కేటలిస్ట్ ఫోరమ్ (CCF) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించనున్న థింక్ లైక్ ఆన్ ఎంటర్ ఫ్యునర్ సెషన్‌ కి సంబంధించిన పోస్టర్ ను ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె. వెంకటసుబ్బయ్య తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కెరియర్ కేటలిస్ట్ ఫోరమ్ (CCF) సభ్యులు ప్రణీత్, శ్రీచంద్ర, హేమంత్, కృష్ణ తేజ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 3 న సిద్ధ్ అహ్మద్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

Comments

G
Loading comments...