Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 24, 2026 3:34 PM సూర్యాపేటGeneral
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి - Udayam
ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందిస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను వాటిలోనే చేర్పించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య కోరారు. తుంగతుర్తిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు ఆధునిక ప్రమాణాలతో పనిచేస్తున్నాయని ఎంఈవో లింగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...