వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు సర్పంచ్ నర్సవ్వ తల్లిదండ్రులను కోరారు. ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బడి ప్రాముఖ్యతను వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లోని పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

