Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ తెన్నేటికి తేదేపా ఫోరం ఆహ్వానం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 11:41 AM బాపట్లGeneral
ఎంపీ తెన్నేటికి తేదేపా ఫోరం ఆహ్వానం - Udayam
బాపట్లలోని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కార్యాలయంలో ఆయనని గ్లోబల్ తేదేపా ఫోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫోరం సభ్యుల ప్రమాణ స్వీకారానికి రావాలని ఎంపీని ఆహ్వానించారు. ఎంపీ మాట్లాడుతూ..బాపట్ల అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర కీలకమని కొనియాడారు.

Comments

G
Loading comments...