వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు జగనన్న సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఊటుకూరు మహేందర్ రెడ్డి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తిరుపతిలోని వారి ఇంటి వద్ద కలసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

