Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలి - CI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 26, 2026 8:25 AM విజయనగరంGeneral
ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలి - CI - Udayam
త్వరలో జరుగనున్న స్తానిక ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ CI నారాయణరావు కోరారు. మంగళవారం సాయంత్రం స్తానిక గొల్లవీధి, అప్పయ్యపేటలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోసం గొడవలు పడకుండా కలిసి మెలిసి ఉండాలన్నారు. గంజాయి రవాణా చేసిన, అమ్మిన, వాడిన కేసులు నమోదు చేస్తామన్నారు.

Comments

G
Loading comments...