Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో ఓడితే వీటోనే: ట్రంప్

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:13 AM అంతర్జాతీయంGeneral
ఎన్నికల్లో ఓడితే వీటోనే: ట్రంప్ - Udayam
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడి, కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు ఆధిపత్యం సాధిస్తే తాను ‘మిస్టర్ వీటో’గా మారతానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. డెమోక్రాట్లు ఆమోదించే బిల్లులను వీటోతో అడ్డుకుంటానని చెప్పారు. అవసరమైతే ఒకటి రెండు నెలలు వీటో అధికారం వినియోగించి, తర్వాత ఒప్పందాలకు రావచ్చన్నారు.

Comments

G
Loading comments...