వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్లలో వాడే ఆర్వో యంత్రాలు ఒక లీటరు తాగునీటిని శుద్ధి చేసేందుకు సుమారు మూడు లీటర్ల నీటిని బయటకు పంపుతున్నాయి. దీంతో తాగునీటి కంటే వృథా అయ్యే నీటి పరిమాణమే ఎక్కువగా ఉంటోంది.
ఈ నీటిని వృథాగా పోనివ్వకుండా బకెట్లలో సేకరించి, దుస్తులు ఉతకడం, ఇల్లు తుడవడం వంటి పనులకు వినియోగించుకోవచ్చు. ఇలా చేస్తే ప్రతి నెలా వేల లీటర్ల నీటిని ఆదా చేసుకునే అవకాశం ఉంది.
Comments
Loading comments...

