Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ రూ.20 నాణేల ముఠా అరెస్టు

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:33 AM జాతీయంGeneral
నకిలీ రూ.20 నాణేల ముఠా అరెస్టు - Udayam
నకిలీ రూ.20 నాణేలు తయారు చేసి సరఫరా చేస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించి, సూత్రధారి సహా నలుగురిని అరెస్టు చేశారు. సుమారు రూ.లక్ష విలువైన నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలో కారును తనిఖీ చేసి పారస్ జైన్‌ను పట్టుకున్నారు. అతడి సమాచారంతో సోనిపట్‌లో నాణేల తయారీ యూనిట్ నిర్వహిస్తున్న లూథ్రాతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...