వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె సంపూర్ణ(12)ను తల్లి సుకరమ్మ భుజాన మోసుకుని ఏడు కిలోమీటర్లు నడిచింది. వర్షాలతో గ్రామానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఈ కష్టం ఎదురైంది.
కొండ దిగువ నుంచి ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరుగు ప్రయాణంలోనూ బాలికను మోసుకెళ్లారు.
Comments
Loading comments...

