వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల సంప్రదాయ దండారీ ఏత్మాసూర్ పేన్ ఉత్సవాలకు గూడేలు ముస్తాబవుతున్నాయి. ఆషాఢంలో ఆకాడ పండగతో ప్రారంభమయ్యే వేడుకలు కార్తిక మాసం వరకు కొనసాగుతాయి. రాజ్‌గోండ్‌ల గుస్సాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
భోగి రోజున వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసి గుస్సాడీ వేషధారణలో నృత్యాలు చేస్తారు.
Comments
Loading comments...

