వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.6 వేల కోట్ల మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రార్కర్‌ను ఒమన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. రెడ్ కార్నర్ నోటీసుతో ఒమన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
విదేశాల నుంచి అక్రమ బెట్టింగ్ నిర్వహించిన ఈ సిండికేట్‌కు చెందిన దేశ, విదేశాల్లోని ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేసినట్లు సీబీఐ తెలిపింది.
Comments
Loading comments...

