వార్తలకు తిరిగి వెళ్లండి

VSP..స్థానిక సంస్థల ఎన్నికల్లోను నూరు శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి అభ్యర్ధులు విజయం సాధించడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు పేర్కొన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు స్థానిక ఎన్నికల కోసం ఇప్పటికే మార్గ నిర్దేశినం చేసారని, ఆ మేరకు అందరం కలిసి పనిచేసి విజయం సాదిస్తామని అన్నారు.
Comments
Loading comments...

