Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: డోన్ ఎమ్మెల్యే కోట్ల

Follow Udayam on Google
pvr reddy Aug 25, 2026 10:38 PM నంద్యాలGeneral
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: డోన్ ఎమ్మెల్యే కోట్ల - Udayam
డోన్: రానున్న మునిసిపల్ ఎలక్షన్లలో టిడిపి కార్యకర్తలు నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనమైన విజయం సాధించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఫణిరాజు, రామకృష్ణ, హరికిషన్, కేశన్న గౌడ్, రాఘవేంద్ర గౌడ్, బూతు స్థాయి నాయకులు, అనుబంధ సంఘాలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...