Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల తుది జాబితా సిద్దం

Follow Udayam on Google
ఎన్నికల తుది జాబితా సిద్దం - Udayam
విజయనగరం జిల్లాలో MPTC , ZPTC ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రచురించినట్లు ZP CEO లవరాజు శనివారం తెలిపారు. అనంతరం జాబితాను ZP కార్యాలయంలో ప్రదర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ మేరకు 27 మండలాల్లో 1,586 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...