Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సన్నద్ధత పై BRS సమావేశం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 9:38 PM హైదరాబాద్General
ఎన్నికల సన్నద్ధత పై BRS సమావేశం - Udayam
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీశ్‌రావు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల మాజీ మంత్రులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ శ్రేణులకు ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...