Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకోండి

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 2:07 PM అల్లూరి General
ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకోండి - Udayam
జీకే వీధి మండలం నుంచి ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సహాయ ఎన్నికల అధికారి రమణబాబు తెలిపారు. గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పూరించి అందజేస్తే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...