Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నిబంధనలపై డీఎస్పీ సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:40 PM తిరుపతిGeneral
ఎన్నికల నిబంధనలపై డీఎస్పీ సూచనలు - Udayam
బుచ్చినాయుడుకండ్రిగ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ పావని సూచించారు. బీఎన్ కండ్రిగ పోలీస్‌స్టేషన్‌లో సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ హరిప్రసాద్‌లను నామినేషన్ల ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...