Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక బృందాల నిఘా

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:29 AM నెల్లూరుGeneral
ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక బృందాల నిఘా - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరిలో ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కూడిన SST, MCC, FST బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నాయి. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నగదు, మద్యం తరలింపుపై నిఘా ఉంచుతున్నాయి.

Comments

G
Loading comments...