వార్తలకు తిరిగి వెళ్లండి
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి దేశ వ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు.
ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న మోదీ గద్దెదిగాలన్నారు.
Comments
Loading comments...

