వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు మండలం ఎన్కేపల్లి సర్పంచ్ తుంపల్లి దయాకర్‌పై BNS సెక్షన్ 108 కింద కేసు (FIR: 177/2026) నమోదు కావడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు (నం. 893/2026-D) జారీ చేశారు.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018, సెక్షన్ 38 ప్రకారం ఈ చర్యలు చేపట్టారు. పాలనకు ఆటంకం కలగకుండా బాధ్యతలను ఉప సర్పంచ్‌కు అప్పగించారు.
Comments
Loading comments...

