Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి ఇంజినీరింగ్‌ చివరి విడత కౌన్సెలింగ్‌

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Jul 31, 2026 7:44 AM హైదరాబాద్తెలంగాణ
నేటి నుంచి ఇంజినీరింగ్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ - Udayam Digital
ఇంజినీరింగ్‌ ప్రవేశాల చివరి విడత కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో 22,972 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. నేడు స్లాట్‌ బుకింగ్‌, ఆగస్టు 1న ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 1, 2 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నిర్వహిస్తారు. ఆగస్టు 5న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...