వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు అమరావతి రోడ్డులోని అన్నపూర్ణ నగర్‌లో మెకానికల్ ఇంజనీర్ బొడ్డపాటి వెంకటేశ్వర్లు (43) ఆత్మహత్య చేసుకున్నాడు. సౌదీలో పనిచేసిన ఆయన రెండేళ్ల కిందట కుటుంబంతో గుంటూరుకు వచ్చారు.
విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆయన బుధవారం పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

