వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఘనంగా ముగిసింది. 39 రోజుల పాటు 48 జట్ల మధ్య 104 ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి.
న్యూయార్క్ న్యూజెర్సీ వేదికగా స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అయితే మ్యాచ్ విరామ సమయంలో నిర్వహించిన వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి
Comments
Loading comments...

