Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 27, 2026 5:45 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్ - Udayam
దేశిటిక్యాల గ్రామ శివారులో ఎండిన మొక్కజొన్న, పత్తి పంటలను కేటీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని తెలుసుకున్నారు. పంటలు ఎండిపోవడంతో నష్టపోయామని రైతులు వివరించారు. మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...