Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీబీఎస్ వైద్యాధికారి పోస్టుకు వాక్‌ఇన్

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 7:33 PM మహబూబ్‌నగర్General
ఎంబీబీఎస్ వైద్యాధికారి పోస్టుకు వాక్‌ఇన్ - Udayam
మహబూబ్‌నగర్ ‌లో పీఎం జన్మన్‌ పథకం కింద మొబైల్ వైద్య విభాగంలో ఒక ఎంబీబీఎస్ వైద్యాధికారి పోస్టుకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు www. mahabubnagar.nic.in చూడాలి.

Comments

G
Loading comments...