వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యాలయాల్లో ఆంగ్ల ప్రావీణ్యం అవసరం పెరుగుతోందని ఈటీఎస్ గ్లోబల్ నివేదిక స్పష్టం చేసింది. డిజిటల్ నైపుణ్యాలతో పాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ ఉంటే ఉద్యోగ అవకాశాల పరిధి విస్తరిస్తుంది.
అంతర్జాతీయ సహకారం కోసం ఆంగ్ల భాష ముఖ్యమని 94 శాతం మంది భారతీయ హెచ్‌ఆర్‌లు తెలిపారు. సరైన ఇంగ్లిష్ రాకపోవడం వల్లనే చాలా మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలకు దూరమవుతున్నారు.
Comments
Loading comments...

