Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెరైటీ టీతో యువతకు ఉపాధి

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 11:27 AM జనగామ General
వెరైటీ టీతో యువతకు ఉపాధి - Udayam

Photo Gallery

వెరైటీ టీతో యువతకు ఉపాధి - gallery image 1
వెరైటీ టీతో యువతకు ఉపాధి - gallery image 2
జిల్లా కేంద్రంలో వెరైటీ టీ కేఫ్‌లు వేగంగా పెరుగుతున్నాయి. జింజర్, కుల్హడ్, బెల్లం, హెర్బల్ వంటి ప్రత్యేక రుచులతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. హైదరాబాద్, వరంగల్ నుంచి ముడి సరుకు తెచ్చుకుని టీ కేఫ్‌లు నిర్వహిస్తున్నారు. కొందరు నెలకు రూ.40–50 వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...