వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ను గురువారం ఎమ్మెల్యే నివాసంలో కురుభ జిల్లా అధ్యక్షులు దోనస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే జయరాంకు పూలమాలతో సత్కరించి, శాలువాతో సన్మానించారు.
ఎమ్మెల్యే కురుబ జిల్లా అధ్యక్షులు దోనస్వామికి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి టిడిపి జెండాను ఎగరవేయాలని సూచించారు.
Comments
Loading comments...

