Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు

Follow Udayam on Google
K.Venkatesh Sep 09, 2026 12:07 PM ఖమ్మంGeneral
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు - Udayam
మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు వ్యతిరేకంగా నేలకొండపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేతలను దూషించడం సరికాదని, రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...