వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డిపై కవిత తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.కవిత కేసీఆర్కి పెద్దకొడుకునని అనుకుంటాడని, అతని లాగా డ్రెస్ వేసుకోవడం,
మాట్లాడడం చేస్తాడని అన్నారు. పులిని చూసి నక్క వాతపెట్టుకుంటే వాతలే మిగులుతాయని విమర్శించారు.హరీశ్ రావును, సంతోష్ రావును క్షమిస్తాను కానీ, ప్రశాంత్ రెడ్డిని మాత్రం క్షమించనన్నారు.
Comments
Loading comments...

