వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన సమక్షంలో గురువారం స్దానిక రామభద్రపురం మండలం నాయుడువలస, పాలవలస గ్రామాలకు చెందిన ౩0 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
ఈ మేరకు లంక శ్రీనివాసరావు, లంక మురళి, మామిడి అశోక్, లచ్చుపతుల అప్పన్న, మడక ఆదినారాయణ, బొంగు హరీష్, పొట్లూరు తిరుపతి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

