Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే శంకర్ పై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 6:17 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎమ్మెల్యే శంకర్ పై చర్యలు తీసుకోవాలి - Udayam
ఎమ్మెల్యే వీర్ల శంకర్ పై చర్యలు తీసుకోవాలని గంభీరావుపేట ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీకాంత్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ చనిపోవాలని ఎమ్మెల్యే వీర్ల శంకర్ అనడం సబబు కాదని మండిపడ్డారు. తనపై చర్యలు తీసుకోవాలని కోరారు

Comments

G
Loading comments...